‘గాలి సంపత్’ కోసం దేవుళ్ళు దిగి వచ్చారు..!

యంగ్ హీరో శ్రీ విష్ణు – నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ”గాలి సంపత్”. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. షైన్ స్క్రీన్స్ – ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ మిత్రుడు ఎస్. క్రిష్ణ (ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే […]