అతడో సాదాసీదా లిఫ్టు మెకానిక్. చాలీచాలని జీతంతో బతుకుబండి లాగిస్తుంటాడు. అలాంటి అతగాడికి తాజాగా ఐటీ శాఖ నుంచి తాఖీదు అందింది. దాని సారాంశం ‘మీరు ఇప్పటివరకు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయిలు ఉన్నారు. వెంటనే కట్టండి’ అని. ఆ అంకెల్ని చూసి ఠారెత్తిపోయిన అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ జరపగా.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. సదరు లిఫ్టు మెకానిక్ పేరు మీద ఎవరో కంపెనీని ఏర్పాటు చేయటమే కాదు.. ఏకంగా రూ.4.25 […]
చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాలుగు రోజుల క్రితం గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టేసింది. ఆమె కొత్త సంసార జీవితం సంతోషంగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసింది. కాజల్ తన భర్త గౌతమ్ గురించిన విషయాలను తాజాగా షేర్ చేసుకుంది. తాము ఇద్దరం ఈమద్య కలుసుకుని ప్రేమించుకోవడం జరగలేదని మాది పదేళ్ల సంవత్సరాల స్నేహం ప్రేమ అంటూ సీక్రెట్ ను […]
శాండల్ వుడ్ లో డ్రగ్స్ రాకెట్ కేసు యమా ఫాస్టుగా వెళుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నటీమణుల్ని పోలీసులు అరెస్టు చేయటమే కాదు.. ప్రస్తుతం వారు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో సంజనా ఒకరు. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఆమెకు సంబంధించిన ఒక అంశం బయటకు తాజాగా బయటకు వచ్చింది. డ్రగ్స్ రాకెట్ లో కీలకంగా మారిన సంజనకు బోలెడన్ని ఆస్తులు ఉన్నట్లుగా […]