మగాడు సత్తా చాటడమెలాగో చెప్పిన పూరి
ఏదైనా విషయంపై నిక్కచ్ఛిగా మాట్లాడేస్తూ పూరి మ్యూజింగ్స్ ఇటీవల విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. వాయిస్ మెసేజ్ లో ఎన్నో గొప్ప విషయాల్ని పూరి జగన్నాథ్ వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇక తాజా వాయిస్ లో మగాడు సంపాదన గురించి చాలా ఆసక్తికర విషయాల్నే చెప్పాడు. మగాడు అంటే సంపాదనతో సత్తా చాటాలని అన్న పూరి మొబై నంబర్ ని బ్యాంక్ బ్యాలెన్స్ గా మార్చగలగాలని అన్నారు. అమ్మాయిల్ని మగాళ్లు ఇష్టపడినట్టు అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడరని కూడా […]
