జాగ్రత్త! ఇండస్ట్రీలో పాములు కరిచేస్తాయన్న నటి!!

సినిమా ఇండస్ట్రీ వైకుంఠపాళి ఆట లాంటిది! ఇక్కడ ఆడేవాళ్లకు ఆడుకున్నంతా!! అంటోంది సమీరా రెడ్డి. మొన్నటివరకూ తన అందం గురించి.. కిడ్ గురించి గర్భిణీ స్త్రీల కష్టనష్టాల గురించి మాట్లాడిన సమీరా ఇప్పుడు కొత్త టాపిక్ ని ఎత్తుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతర పరిణామాల దృష్ట్యా ఇండస్ట్రీ ప్లేయర్స్ గురించి కూడా నోరు విప్పింది. అంతేకాదు.. నెపోటిజం ఇండస్ట్రీలో ఆట ఆడలేక ఓడిపోయానని అంగీకరించిన సమీరా నటవారసులకు అవకాశాలివ్వడం కోసం తనను మూడు […]