‘సుశాంత్ గంజాయి సిగరెట్స్ తాగేవాడు’
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని తలపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సుశాంత్ సూసైడ్ కేసుని విచారించిన పోలీసులు అతనిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని తేల్చలేదు. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మరోవైపు జాతీయ మీడియా సుశాంత్ కేసుపై ఫోకస్ పెట్టి అనేక విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై పోలీసులకు సుశాంత్ […]
