చక్కని కనుముక్కుతీరుతో ఆడియన్స్ మనసులను దోచేసే కుర్ర హీరోయిన్స్ జాబితాలో ‘సురభి’ పేరు కూడా కనిపిస్తుంది. యువ హీరోలతో కలిసి జోరుగా షికారు చేసే పాత్రల విషయంలో ఆమెకి వంకబెట్టవలసిన పనిలేదు. ఇక ఇప్పటి కథానాయికలకి అలగడం ఒక్కటి వస్తే సగం నటన వచ్చేసినట్టే ఆ మాత్రం నటన సురభికి వచ్చు. చేయడానికి తెలుగు .. ...
Read More »