‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇందులో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. విరాట్ ఫిలాసఫీ పేరుతో రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ […]