స్టార్ డైరెక్టర్లను పక్కన పెడుతున్న పాన్ ఇండియా స్టార్…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ ‘పాన్ ఇండియా స్టార్’గా మారిపోయారు. ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముందుగా ‘సాహో’ మూవీని రిలీజ్ చేశాడు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ‘సాహో’ సెట్స్ […]