దుబ్బాక రిజల్ట్ తర్వాత కేసీఆర్ స్పందన..

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒకే ఒక్క ఉప ఎన్నిక దుబ్బాక. దాని ఫలితం ఎలా వచ్చిందన్నది తెలిసిందే. కలలోకూడా ఊహించని రీతిలో దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పు అధికారపక్ష నేతల్ని మాత్రమే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబ్బాక ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత బీజేపీ స్వల్ప అధిక్యతలో ఉన్నా తుది ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని భావించారు. దీంతో.. నమ్మకంగా ఉన్నారు. కానీ.. వారి అంచనాలు తప్పు కావటం.. ఓటమి ఖాయం కావటంతో ఏం […]

హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ స్పందన

సీనియర్ హీరో రాజశేఖర్ కోవిడ్ 19 కి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె శివాత్మిక తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని చెప్పడంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కోవిడ్ తో నాన్న పోరాటం చాలా కష్టంగా మారింది. మీ ప్రార్థనల ప్రేమ మమ్మల్ని రక్షిస్తాయని ఆశిస్తున్నాను! అనడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే ఆ తర్వాత రాజశేఖర్ ఆరోగ్యంపై ఇతర కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించడంతో […]

వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం

1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ఉండి తపించాడని.. సరైన అవకాశం దక్కించుకొని ‘శివ’తో ఇండస్ట్రీని షేక్ చేశాడని మెగా బ్రదర్ నాగబాబు కొనియాడారు. ‘మా చానెల్ మా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో తాజాగా ఆయన ఒక వీడియోను రిలీజ్ […]