రాశి ఫలాలు 20 జనవరి 2021

0

రాశి ఫలాలు 20 జనవరి 2021

Daily Horoscope in Telugu 20th January 2021

ఈ వారం రాశిఫలాలు (జనవరి 17 – జనవరి 23) కొరకు క్లిక్ చేయండి

మేషం..
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.
పూర్వపుæ మిత్రులను కలుసుకుంటారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఉద్యోగులకు మరింత ఉత్సాహం.
కోరుకున్న బదిలీలు. వ్యాపారాలు లాభిస్తాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని సమస్యలు.
ఐటీ నిపుణుల యత్నాలలో పురోగతి.
మహిళలకు శుభ వర్తమానాలు రాగలవు.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….బంగారు, గులాబీ. లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠించండి.

వృషభం.. 
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఇంటాబయటా వ్యతిరేకత.

కుటుంబ సభ్యులతో విభేదాలు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

ప్రయాణాల్లో మార్పులు ఉండవచ్చు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి శ్రమాధిక్యం.

వ్యాపారాలలో లాభాల  శ్రమపడాలి.

ఉద్యోగులకు స్థానచలనం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అవకాశాలు చేజారతాయి.

ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలతో సమస్యలు.

మహిళలకు ఆరోగ్య, కుటుంబ సమస్యలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, తెలుపు. వినాయకునికి అర్చనలు చేయండి.

మిథునం.. 
వివాహ యత్నాలు ఫలిస్తాయి.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు రాగలవు.

పరిచయాలు మరింతగా పెరుగుతాయి.

ఎంతటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లాభిస్తాయి.

పారిశ్రామికవేత్తలు,కళాకారులకు ప్రోత్సాహం.

ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులు.

మహిళలకు వివాదాలు తీరతాయి

షేర్ల విక్రయాలు లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, గోధుమ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..
ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు.

ఆకస్మిక ప్రయాణాలు.

కాంట్రాక్టర్లు ఒప్పందాలు రద్దు.

ఆరోగ్యం మందగిస్తుంది.

భూ వివాదాలు నెలకొంటాయి.

భార్యాభర్తల మధ్య కలహాలు.

ఉద్యోగులకు స్థాన చలనం.

వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు మరింతగా ఒత్తిడులు అధికమవుతాయి.

ఐటీ నిపుణులకు మానసిక అశాంతి.

మహిళలకు నిరుత్సాహం తప్పదు.

షేర్ల విక్రయాలలో నిరాశ.

అదృష్ట రంగులు….తెలుపు, కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

సింహం..
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.

శుభకార్యాల్లో పాల్గొంటారు.

పాతబాకీలు కొన్ని వసూలవుతాయి.

సోదరులు,సోదరులతో ఆనందంగా గడుపుతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకూల వాతావరణం.

వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి.

ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు విశేషంగా కలిసివస్తుంది.

ఐటీనిపుణులు విశేష ప్రోత్సాహం.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, కాఫీ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య..
నూతన ఉద్యోగ యోగం.

ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.

ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమ ఫలిస్తుంది.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగాల్లో అనుకూలత కనిపిస్తుంది.

రాజకీయవేత్తలు, కళాకారులకు నూతన అవకాశాలు.

ఐటీ నిపుణులకు కొత్త ఆశలు.

మహిళలకు సంతోషం కలిగించే సమచారం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….లేత నీలం, పసుపు. విష్ణు ధ్యానం చేయండి.

తుల..
ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు.

ఆరోగ్యం మందగిస్తుంది.

భార్యాభర్తల మధ్య విభేదాలు.

దూర ప్రయాణాలు ఉండవచ్చు.

రాబడి అంతగా కనిపించదు.

కాంట్రాక్టర్లకు అంచనాలు తారుమారు.

వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు.

రాజకీయవేత్తలు, కళాకారులకు చిక్కులు.

ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు.

మహిళలకు మనోవేదన.

షేర్ల విక్రయాలలో నిదానం పాటించాలి.

అదృష్ట రంగులు….తెలుపు, లేత ఎరుపు. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆరోగ్యం మందగిస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమాధిక్యం.

వ్యాపారులకు పెట్టుబడులకు లాభాలు కష్టమే.

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు.

ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు నిరుత్సాహం.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….బంగారు, గోధుమ. గణేశ్‌స్తో త్రాలు పఠించండి.

ధనస్సు..
కుటుంబ సభ్యులతో సఖ్యత.

అందర్నీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు.

విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఆదాయం మరింతగా  పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి యత్నాలు సానుకూలం.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు.

ఉద్యోగాల్లో కొత్త హోదాలు సాధిస్తారు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు ఆహ్వానాలు.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….నీలం, నలుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మకరం..
సంఘంలో గౌరవం పెరుగుతుంది.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్ల అంచనాలు నిజమవుతాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

ఐటీనిపుణులకు వివాదాలు తీరతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు….గులాబీ, ఆకుపచ్చ. రామ స్తోత్రాలు పఠించండి.

కుంభం.. 
ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేయాల్సివస్తుంది.

ఇంటాబయటా ఒత్తిడులు.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

కొన్ని వివాదాలతో మిత్రులు దూరమవుతారు.

శారీరక రుగ్మతలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి అవాంతరాలు.

వ్యాపారులు పెట్టుబడులలో నిదానంగా వ్యవహరించాలి.

ఉద్యోగులకు ఆకస్మిక  బదిలీ అవకాశాలు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత కష్టపడాలి

ఐటీనిపుణులకు సమస్యలు పెరుగుతాయి.

మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు,

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, బంగారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

మీనం..
కుటుంబ సమస్యలు తప్పవు.

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

అనుకోని ప్రయాణాలు సంభవం.

ఆరోగ్యం మందగిస్తుంది.

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.

దేవాలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒడిదుడుకులు.

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగులకు స్థానచలనం.

రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు చేజారతాయి.

ఐటీనిపుణులకు పరిస్థితులు అనుకూలించవు.

మహిళలకు చికాకులు పరుస్తాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు…. ఎరుపు, ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించండి.

Google News

జనవరి 20 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 20 సౌమ్యవాసరే ఉదయం 06.39- సాయంత్రం 05.57
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం తిథి
శ్రీశార్వారి నామా సంవత్సరం ఉత్తరాయణం-శీతకాలం శిశిరరుతువు పుష్యమాసం శుక్ల పక్షం సప్తమి మధ్యాహ్నం 01.14 వరకు

 

నక్షత్రం వర్జ్యం దుర్మూహుర్తం రాహుకాలం శుభసమయం
రేవతి మధ్యాహ్నం 12.57 వరకు లేదు ఉదయం 11.56- 12.41 వరకు మధ్యాహ్నం 12.00-01.30 వరకు ఉదయం 06.50 నుంచి 07.20 వరకు సాయంత్రం 05.21 నుంచి 05.55 వరకు

ఈ వారం రాశిఫలాలు (జనవరి 17 – జనవరి 23) కొరకు క్లిక్ చేయండి

Srikaram Subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 20th January 2021, srikaram subhakaram zee telugu,20th January 2021, daily horoscope in telugu 20th January 2021, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 20 జనవరి 2021 ములుగు రాశి ఫలాలు, 20 జనవరి 2021 పంచాంగం, January 20th 2021 astrology in telugu, January 20th 2021 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2021 Telugu Panchangam ,Horoscope 2021 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Rasi Phalalu in Telugu