టాప్ లెస్ గా టాప్ లేపేడంలో ఆవిడ తర్వాతే

0

లైమ్ లైట్ లో వుండాలంటే యాక్టింగ్ ఒక్కటే కాదు అంతకు మించి ఎన్నో చేయాల్సిందే.. ఆడియన్స్ ని ఆకట్టుకోవాలి అంటే అందుకు గ్లామర్ ఎలివేషన్ తప్పనిసరి.ముఖ్యంగా సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే సోషల్ మీడియాని హీటెక్కించడం భామలకు అలవాటు వ్యాపకంగా మారింది. స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్ ల కన్ను పడాలంటే ఆమాత్రం ఉండాలి మరి. హాట్ ఫోటోషూట్లతో వేడెక్కించేది అందుకే మరి. ఇదే సూత్రాన్ని కన్నడ పాప .. టాప్ మోడల్ కం నటి అక్షర గౌడ నమ్ముకున్నట్టుంది.

కింగ్ నాగార్జున నటించిన `మన్మథుడు 2`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్షర గౌడ. కానీ ఆ తరువాత తెలుగులో పేరున్న స్టార్ పక్కన ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. హాట్ షోకి తను సిద్ధమని `మన్మథుడు 2`తో సంకేతాలిచ్చినా అక్షర గౌడను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇటీవలే కొంత మార్పు కనిపిస్తోంది. ఎవ్వర్ లేటెస్టుగా ఓ తెలుగు నిర్మాత ఈ అమ్మడిని ఎక్కువ పట్టించుకున్నారట. అక్షర గౌడ నటిస్తున్న `శూర్పణఖ` తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ అక్షరకు గేమ్ ఛేంజ్ అవుతుందని భావిస్తోందట. అయినా అక్షర టాలెంట్ ని టాలీవుడ్ ఈపాటికే గుర్తించాల్సింది. కానీ ఆలస్యమైంది. అక్షర తాజా ఫోటోషూట్ వైరల్ గా మారింది. టాప్ లేపేయడంలో ఈ అమ్మడి తర్వాతే అన్న టాక్ వినిపిస్తోంది.