Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాబోయ్.. లోదుస్తులు మాత్రమే ధరించి పిచ్చెక్కిస్తోందిగా!!

బాబోయ్.. లోదుస్తులు మాత్రమే ధరించి పిచ్చెక్కిస్తోందిగా!!


డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హీరోయిన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ డేర్ అనే పదాలకు మరో అర్ధం తీసుకొస్తారు. వర్మ హీరోయిన్స్ అంటే ఆ రేంజిలో అందాల ఆరబోత ఉంటుంది. అయితే వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వయ్యారి భామలలో ఒకరు నైనా గంగూలీ. ఈ బెంగాలీ భామను వంగవీటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు వర్మ. మొదటి సినిమాతోనే నైనా యాక్టింగ్ ఇరగదీసిందని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ‘మేరీ భేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సినిమాల సంగతి ఏమోగానీ గ్లామర్ షోలో మాత్రం అమ్మడి ఫ్యాన్స్ కి అందాలను విందుగా వడ్డీస్తోంది. చీర కట్టు నుండి టు పీస్ బికినీ వరకు ఏది వదలకుండా అన్నింట్లోను అందాల వడ్డన కంపల్సరీ అంటోంది. మరి అందమైన కుర్ర హీరోయిన్స్ నుండి కుర్రకారు కోరుకునేది కూడా అదే కదా.

అలా నైనా అందాలను ఫాలో అయిపోతున్నారు. సోషల్ మీడియాలో నైనా గ్లామర్ షో మరీ పీక్స్ లో ఉంటోందని చెప్పవచ్చు. ఈ భామ ‘చరిత్రహీన్’ అనే రొమాంటిక్ వెబ్ సిరీస్ లలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ ఏడాది నైనా నటించిన తెలుగు సినిమా జోహార్. ఈ సినిమాలో చక్కటి పాత్ర పోషించింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న వర్మ మూవీ బ్యూటిఫుల్. రంగీలా సినిమాకి ట్రిబ్యూట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నైనా స్కిన్ షోకి అడ్డు లేకుండా పోయింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్స్ లో సోషల్ మీడియా హీటేక్కేలా రొమాన్స్ ఘాటు పెదవి ముద్దలతో రెచ్చిపోయింది. అదే అలా ఉంటే ఇంకా ఫోటో షూట్స్ విషయంలో ఆగుతుందా.. ఇంస్టాగ్రామ్ వేదికగా లేటెస్ట్ పిక్ ఒకటి పోస్ట్ చేసింది. అంతే నెటిజన్లు అమ్మడిని ఆ పోజులో చూసి ఫిదా అవుతున్నారు. వైట్ అండ్ వైట్ క్లోత్స్ లో కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి పిచ్చెక్కిస్తోంది నైనా. అలా నైనా ఎద అందాలు థైస్ ఇలా ప్రతిది షో చేస్తుంటే కుర్రాళ్ళు మాత్రం ఊరుకుంటారా.. వెంటనే ఫోటోను వైరల్ చేసే పనిలో పడ్డారు.