అగ్గి రాజేస్తున్న అర్థనగ్న సుందరి

0

గాయని కం ఆల్ రౌండర్ షామా శికందర్ పరిచయం అవసరం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్స్ తో ఇన్ స్టా అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీటివ్వడంలో ఈ లేటు వయసు భామ ఉత్సాహం తెలిసినదే.

షామా బికినీ బీచ్ ట్రీట్ కి వీరలెవల్ ఫాలోవర్స్ ఉన్నారు మరి. ఇటీవల హాట్ కంటెంట్ మరింతగా పెంచేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి చెలరేగిపోయిన వైనం అభిమానుల్లో చర్చకు వచ్చింది.

42 ఏజ్ లో ఈ అమ్మడు మోడలింగ్ .. బుల్లితెర ఆఫర్లతో బిజీగా ఉంది. హోస్ట్ గానూ రాణించింది. పెద్ద తెరపైనా పలు చిత్రాల్లో అలరించింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాల్లో షామా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సినిమాలతో కంటే రెగ్యులర్ ఫోటోషూట్లతోనే అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ.

షామాలో హాట్ కంటెంట్ ఏమాత్రం తగ్గడం లేదనడానికి తాజా ఫోటోషూట్ పెద్ద ఎగ్జాంపుల్. బోల్డ్ అండ్ బ్యూటీ నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా చెలరేగుతోంది. ఇక కెరీర్ సంగతి చూస్తే 2019లో బైపాస్ రోడ్ అనే చిత్రంలో నటించింది. అంతకుముందు సెక్సాలిక్ అనే షార్ట్ మూవీలో నటించింది. ప్రస్తు తం దర్శకనిర్మాతలతో చర్చలు సాగిస్తోందట.