శ్రుతిహాసన్ క్రాక్ ఫోజుతో రిమ్మ తెగులు

0

బుర్రకు క్రాక్ ఎక్కితే అంతేగా! హద్దు అన్నదే లేకుండా చెలరేగిపోతే కష్టమేగా.. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శ్రుతిహాసన్ ఫోజులు చూస్తుంటే కుర్రకారుకు ఎన్నో సందేహాలు. అంతగా క్రాక్ ఎక్కిందా? పాత మాస్ (క్రాక్) టీమ్ తో కలిస్తే అంతేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు మరి.

వరుస ఫోటోషూట్లతో కుర్రకారుకు రిమ్మ తెగులు పుట్టిస్తున్న శ్రుతి వ్యవహారం చూస్తుంటే అసలు ఎందులోనూ తగ్గేట్టు కనిపించడం లేదు. లేటెస్ట్ ఫోటోషూట్ లో మరోసారి రెబల్ యాటిట్యూడ్ తో చెలరేగిపోయింది.

మోకాళ్ల పైకి నీళ్లలోకి దిగి అదిరే లుక్ తో శ్రుతి మతి చెడగొట్టింది. ఆ పింక్ టాప్ కి బాటమ్ లో మిశ్రమ రంగుల్లో డిజైనర్ లుక్ చూస్తుంటే అదరహో అంటూ యూత్ తెగ ఇదైపోతున్నారు. ఆ సన్నజాజి నడుము దిగువగా అలా కవరింగ్ దేనికో.. ఆ నాభి కేంద్రంలో ఇరుక్కున్న రబ్బరు గోళీల సాక్షిగా పింక్ కళ్లద్దాలతో శ్రుతి అస్సలు ఈ మధ్య కంట్రోల్ అన్నదే లేకుండా చెలరేగిపోతోంది అంతే! ఎంతైనా మైఖేల్ కోర్సలేతో స్నేహం లో పాశ్చాత్య ధోరణి మరింత పెరిగిందా? ఇప్పుడు సోలో లైఫ్ లోనూ అదే కొంటిన్యూ చేస్తోంది అంటూ పంచ్ లు వేస్తున్నారు కొందరైతే. క్రాక్ తో పాటు సేతుపతితో సినిమాలోనూ శ్రుతి అదిరిపోయే పాత్రలో నటిస్తోందని టాక్.