ఆడు మగాడ్రా బుజ్జీ.. 13ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన పదేళ్ల పిల్లాడు

0

వారిద్దరిది స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన వయసు. స్నేహితులతో ఆడుకోవడం, టీవీలో కార్టూన్స్ చూడాల్సిన ఏజ్. కనీసం ప్రేమకు అర్ధం కూడా తెలియని ప్రపంచ వారిది. కానీ ఆ వయసులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగకుండా శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన ఇప్పుడు రష్యాలో సంచలనంగా మారింది. ఇంతకీ అబ్బాయి వయస్సు ఎంతో తెలుసా.. 10ఏళ్లు.

రష్యాకి చెందిన 13ఏళ్ల బాలిక.. పదేళ్ల పిల్లాడి కారణంగా గర్భం దాల్చింది. ఈ ఘటన వైరల్‌గా మారడంతో ఓ మీడియా సంస్థ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు చెప్పిన సమాధానాలు విని అందరూ షాకయ్యారు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో పరిచయమైన వీరిద్దరు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. కొద్దిరోజులకే డేటింగ్‌కి వెళ్లి హద్దులు దాటేశారు. శారీరక సంబంధం కారణంగా బాలిక గర్భం దాల్చింది.

అయితే బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. బాలిక మరో వ్యక్తితో తిరిగి తమ కొడుకుపై నిందలు వేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఆ పిల్లాడు అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. ఆమెతో తాను ఎన్నోసార్లు శారీరకంగా కలిశానని, ఆ గర్భానికి కారణం తానేనని, ఆమెకు మరెవరితోనూ సంబంధం లేదని చెప్పడంతో అందరూ షాకయ్యారు. అయితే పరీక్షించిన డాక్టర్లు మాత్రం అతడిని ఇంకా సంతాన సామర్థ్యం రాలేదని తేల్చారు. దీంతో ఆ బాలికను గర్భవతిని చేసింది ఎవరా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన టీవీలో ప్రసారం కావడంతో రష్యాలో చర్చనీయాంశంగా మారింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-