ఐఎంబిడి జాబితాలో రెండే ఇండియన్ సినిమాలు.. అందులో ఒకటి అల వైకుంఠపురంలో
కరోనా కారణంగా ఈ ఏడాది ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపురంలో టాప్ లో నిలిచింది. ఈ ఏడాదిలో వచ్చిన రెండు పెద్ద సినిమాలు అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు. ఈ రెండు కూడా భారీ వసూళ్లను నమోదు చేశాయి. అయితే అల వైకుంఠపురంలో మాత్రం అంతకు మించి అన్నట్లుగా నిలిచింది. పాటలు.. ట్రైలర్..కలెక్షన్స్ ఇలా అన్ని విధాలుగా అల వైకుంఠపురంలో సినిమా టాప్ లో నిలిచింది. తాజాగా మరో […]
