బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్లు వారం పది రోజుల పాటు క్షణం తీరిక లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఈమద్య పెయిడ్ ఇంటర్వ్యూలు ఉంటున్న కారణంగా ఇదో తరహా ఆదాయం అన్నట్లుగా కొందరు ఇంటర్వ్యూలకు ఆసక్తి చూపిస్తున్నారు. మెహబూబ్ ఆదివారం బయటకు వచ్చినా ఎక్కువగా ఇంటర్వ్యూల్లో కనిపించలేదు. ఆ బాధ నుండి తేరుకున్నట్లుగా లేడు. అందుకే కాస్త ఆలస్యంగా ఆయన మీడియాలో కనిపిస్తున్నాడు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నుండి పదవ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ముందు రోజే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ లీక్ వచ్చింది. అంతా అనుకున్నట్లుగానే.. లీక్ వచ్చినట్లుగానే మెహబూబ్ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించాడు. మెహబూబ్ మొదటి మూడు నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది భావించారు. ఒకటి రెండు సార్లు లక్కీగా నామినేట్ అవ్వక పోవడం వల్ల తప్పించుకున్న మెహబూబ్ ఆ తర్వాత తన సత్తా చాటుతూ […]
తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ లో జంటలు ఎక్కువ అయ్యాయి. ఒక వైపు అఖిల్.. మోనాల్ మరో వైపు అభిజిత్.. హారిక.. అప్పుడప్పుడు అభిజిత్.. మోనాల్ ల మద్య కెమిస్ట్రీ చూడలేక ప్రేక్షకులు కొన్ని ఎపిసోడ్ లలో అబో ఏంట్రా ఇది అంటూ కామెంట్స్ చేశారు. వీరి మద్యలో అప్పుడప్పుడు అవినాష్ కూడా నేను పులిహోర కలుపుతాను అంటూ జబర్దస్త్ జోకులు వేసుకుంటూ అమ్మాయిలను నవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ […]
బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల మరియు లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిబి హోటల్ గందరగోళంగా మారింది. హోటల్ సిబ్బంది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇక ధనికులు అయిన వారు సర్వీసులు పొంది టిప్పు ఇవ్వక పోవడం మరియు స్టార్ లు ఇవ్వకుండా ఆడుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ సిబ్బంది టీం వారు పదే పదే వారిని అడిగారు. ముఖ్యంగా మెహబూబ్ మరియు సోహెల్ లు టిప్పుగా ఒక్కరూపాయి ఇవ్వకూడదని […]