తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. ...
Read More »