సందీప్ వంగా టైటిల్.. డెవిల్ కాదు యానిమల్…!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉన్నట్టా లేనట్టా? ఇంతకీ సౌండ్ వినిపించదేం? అంటూ ఇటీవల ఫిలింసర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తిక చర్చ సాగింది. చాలా గ్యాప్ వచ్చినా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో కీలక సమాచారం తాజాగా రివీలైంది. సందీప్ వంగా ఇప్పటికీ రణబీర్ అండ్ టీమ్ కి టచ్ లోనే ఉన్నారు. గత వారం […]

కొత్త హీరోతో సందీప్ వంగా..

`అర్జున్ రెడ్డి` చిత్రంతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా. ఆరంగేట్రమే బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే అదే సినిమాని నిర్మించిన టీసిరీస్ కోసం మరో సినిమాకి సంతకం చేశాడు. ప్రభాస్ .. మహేష్ .. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కథలు వినిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. ప్రభాస్ తో […]