అమిత్ షాతో రజినీకాంత్ భేటి? బీజేపీలో చేరిక?

కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు తమిళ రాజకీయాల వైపు దృష్టిసారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకొని బీజేపీ మిగిలిన పార్టీలు వ్యక్తుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రతిపక్షాలను చీల్చే యోచనలో చీలికలకు యత్నాలు చేస్తున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే దక్షణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ను పార్టీలో చేర్చుకునే […]

అమిత్ షా – చంద్రబాబు ఇద్దరూ కలసి ప్రయాణమా?

దారులు వేరైనా.. వారి లక్ష్యం ఒక్కటే. అదే అధికారం. అందుకే పాత మిత్రులు.. ప్రస్తుతం శత్రువులు మళ్లీ ఒక్కటి కాబోతున్నారట.. వైరాలు మలిచి మళ్లీ హ్యాయ్.. బాయ్ అనుకుంటున్నారట.. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు దోస్తీ మొగ్గుతొడుగుతోందట.. అమిత్ షాతో చంద్రబాబు కలిసి ఒకే జిప్సీలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట.. మరి వీరి ప్రయాణం 2024లో లక్ష్యం చేరుతుందా.? పంచర్ అవుతుందా అన్నది వేచిచూడాలని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న కేంద్ర […]

జర్మన్ పాస్‌పోర్ట్‌పై ఎలా వెళ్లారు?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ

వేములవాడ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి నేత చెన్నమనేని రాజేశ్వర రావుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. పౌరసత్వ కేసులో చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనకు జర్మన్ పాస్పోర్ట్ ఉంది. అదే సమయంలో భారత పౌరుడిగా చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ తదితరులు అమిత్ షాకు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని మోసం చేశారనే కారణంతో నవంబర్ 20 […]