ఉపాసన షోలో నవదీప్ డ్రగ్స్ చర్చ

మెగా ఇంటి కోడలు ఉపాసన మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో వ్యాపారాలు చేస్తూనే ఫిట్ నెస్ పై అత్యధిక దృష్టి పెడుతుంది. ఆమె యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. యువర్ లైఫ్ కోసం ప్రతి వారం ఒక సెలబ్రెటీని తీసుకు వచ్చి ఆరోగ్యపరమైన అప్ డేట్ ను ఇస్తూ ఉంటుంది. హెల్త్ టిప్స్ ను ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన […]

స్త్రీని గౌరవించని చోట పూజ గదిలో `దేవత` దేనికి?

స్త్రీ ఆకాశంలో సగం. పురుషుడిలో సగం స్త్రీ. అర్థనారీశ్వరుడు అనేది అందుకే. కానీ సంఘంలో స్త్రీలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తున్నదే. స్త్రీలకు భారతీయ సమాజంలో గౌరవం ఎంతో ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. గాంధీజీ ప్రవచించిన ఆడదానికి అర్థరాత్రి స్వాతంత్య్రం సంపూర్ణంగా రాలేదనే చెప్పాలి. అందుకేనేమో.. ఉపాసన రామ్ చరణ్ అంతటి సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. అసలు స్త్రీకి గౌరవం దక్కని చోట పూజ గది నుంచి దేవతను తొలగించండి అంటూ సీరియస్ అయ్యారు. అలాంటి వాళ్లంతా […]

నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు హిజ్రా.. షాకిచ్చిన ఉపాసన

మెగా కోడలు ఉపాసన ఓపెన్ మైండెడ్ బోల్డ్ అన్న సంగతి తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం తనకు అలవాటు. ఏదీ దాపరికం అన్నదే ఉండదు. అపోలో సంస్థానాధీశుడి వారసురాలు అయినా.. ఒక అగ్ర కథానాయకుడి భార్య అయినా కానీ.. ఆ రేంజ్ హంగామా హడావుడి కూడా తన వద్ద చూడలేం. నిరంతరం సామాజిక సేవ.. సొంత వ్యాపారాలపైనే తన ఫోకస్. ఇటీవల యువర్ లైఫ్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి ప్రత్యేకంగా లైఫ్ స్టైల్.. ఆరోగ్యం తదితర […]

ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్

యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కోసం సమంత మరియు ఉపాసనలు వారం వారం ఒక రెసిపీని అది కూడా ఆరోగ్యవంతమైన రుచికరమైన రెసిపీని ప్రేక్షకులకు అందిస్తున్నారు. గత వారం ప్రత్యేకమైన ఇడ్లీని ఉపాసనకు చేసి చూపించిన సమంత ఈ వారంలో ఉపాసనకు రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన ఫిల్టర్ కాఫీని తయారు చేసి చూపించింది. రుచికరమైన కాఫీను తయారు చేస్తూనే సమంత మరియు ఉపాసనలు చాలా సరదా ముచ్చట్లు పెట్టుకున్నారు. సమంత మరియు ఉపాసనలు అందించిన హెల్త్ టిప్స్ […]

మిషన్ పూర్తయ్యేంత వరకూ అన్నీ త్యాగాలే!- ఉపాసన కొణిదెల

మహమ్మారీ విజృంభణతో తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా విలయానికి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ కష్ట కాలంలో వివిధ వర్గాలకు అపోలో ఫౌండేషన్ ధాతృత్వ సేవల్ని అందించిన విషయాన్ని అపోలో ఫౌండేషన్ సి.ఎస్.ఆర్ వైస్ ఛైర్ పర్సన్ శ్రీమతి ఉపాసన కొణిదెల వివరించారు. కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. మరో రెండేళ్ళ పాటు అవసరమైన వారందరికీ తగిన సహాయ సహకారాలు అందిస్తూ అపోలో ఫౌండేషన్ ఎందరినో ఆదుకుందని […]

‘నా భర్త వెనకే నేను’ అంటున్న మెగా కోడలు

ఆగష్టు 13న మెగా డాటర్ నిహారిక – చైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక రెండు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కొణిదెల ఫ్యామిలీ మొత్తం పాల్గొనడం విశేషం. ఈ వేడుకలలో మెగాస్టార్ ఫ్యామిలీ తరపున.. అటు చైతన్య జొన్నలగడ్డ ఫ్యామిలీ తరపున అన్నీ జంటలు పాల్గొన్నాయి. అల్లు అర్జున్ – స్నేహా రాంచరణ్ – ఉపాసన కళ్యాణ్ దేవ్ – శ్రీజ ఇలా అందరూ పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఫోటో షూట్లు […]