చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ దీపిక ఎస్కేప్?
సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల కుంభకోణం అట్టుడికిస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. ఇందులో పలువురు కథానాయికలకు ఎన్.సి.బి సమన్లు పంపింది. శుక్ర.. శనివారాల్లో టాప్ హీరోయిన్లను మేనేజర్లను విచారణకు పిలిచింది. సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కుంభకోణంలో సారా అలీ ఖాన్- దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్ సహా పలువురిని నేడు (25 సెప్టెంబర్) ఎన్.సిబి విచారించనుంది. ఇక దీపిక.. సారా అలీఖాన్.. శ్రద్ధ వంటి నాయికలకు సమన్లు అందడంతో షూటింగుల నుంచి వెనక్కి రావాల్సిన పరిస్థితి […]
