కొద్దినెలలుగా ఢిల్లీలోని పలు ఫంక్షన్ హాల్స్ లో భారీగా నగలు డబ్బు మాయం అవుతోంది. అతిథులు పెళ్లి హడావుడిలో ఉండగా.. దొంగలు పనికానిచ్చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నగరంలో భారీ వివాహ వేడుకలు జరిగే ఫంక్షన్ హాల్స్ వివరాలు ...
Read More » Home / Tag Archives: చోరీ
Tag Archives: చోరీ
Feed Subscriptionచోరీ చేసిన వాటిని మూడేళ్లకు తిరిగి ఇచ్చేసిన మహిళ..ఎందుకంటే?
కంటికి ఇంపుగా ఉన్న వాటిని.. ఎవరూ గుర్తించకుండా కొట్టేసే టాలెంట్ కొంతమంది సొంతం. అలా అని వారేమీ స్వతహాగా దొంగలు కావు. మనసు దోచుకున్న వాటిని దోచేస్తుంటారు. తమ సొంతం చేసుకుంటారు. ఇదంతా కూడా చిన్నపాటి సరదాకు ఇలాంటి చేష్టలు చేస్తుంటారు. 15 ఏళ్ల క్రితం ఒక చారిత్మక కట్టడాన్ని సందర్శించిన మహిళ.. అక్కడి విలువైన ...
Read More »