చిన్నదాని స్టెప్పులకు టిక్ టాక్ షేక్.. రికార్డులు బద్దలు
టిక్టాక్ మనదేశంలో నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టిక్టాక్ ఎంతో మంది యువతకు ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వడమే కాదు..! సెలబ్రిటీలను తయారుచేసింది. యువతకు ఉపాధి కల్పించింది. ఇప్పటికే పలుదేశాల్లో యువత టిక్టాక్ను వాడుతున్నారు. వీడియోలు చేసుకుంటూ ఉపాధి పొందేవాళ్లు ఉన్నారు. అయితే ఈ టిక్టాక్ మన దేశంలో చాలామంది కొంపలు కూడా కూల్చింది. కొందరి ఉద్యోగాలు పోగొట్టింది. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో పనులు చేసుకోకుండా ఈ టిక్టాక్కు బానిసలుగా మారి తమ ఉద్యోగాలు […]
