లిఫ్టు మెకానిక్ కు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయి? ఆరా తీస్తే షాకింగ్ నిజం
అతడో సాదాసీదా లిఫ్టు మెకానిక్. చాలీచాలని జీతంతో బతుకుబండి లాగిస్తుంటాడు. అలాంటి అతగాడికి తాజాగా ఐటీ శాఖ నుంచి తాఖీదు అందింది. దాని సారాంశం ‘మీరు ఇప్పటివరకు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయిలు ఉన్నారు. వెంటనే కట్టండి’ అని. ఆ అంకెల్ని చూసి ఠారెత్తిపోయిన అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ జరపగా.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. సదరు లిఫ్టు మెకానిక్ పేరు మీద ఎవరో కంపెనీని ఏర్పాటు చేయటమే కాదు.. ఏకంగా రూ.4.25 […]
