అందుకే మలైకా ఇంట్లో పప్పీ

కుక్కను మించిన నేస్తం లేదు. అందుకే ఇంట్లో పప్పీని పెంచుకునేందుకు అంతా ఆసక్తిని చూపిస్తారు. మానవ సంబంధాల్లో విలువలు తగ్గే కొద్దీ మూగ జీవాలతో స్నేహం పెరుగుతోంది. ఒక రకంగా అమాయక జీవాలతో స్నేహం అన్నిరకాలుగా మేలు చేస్తోందని స్టడీస్ చెబుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి భారిన పడే మనుషులకు మెడిసిన్ లా పప్పీలతో స్నేహం ఉపయోగపడుతోందన్నది తాజా సైంటిఫిక్ సర్వే చెబుతోంది. ఇదిగో అలా కుక్కలంటే ప్రాణం పెట్టే సెలబ్రిటీల్లో మలైకా కూడా చేరిపోయింది. ఈ భామ […]

పప్పీకో ముద్దు బాగుంది కానీ.. మరీ ఇంతగానా?

క్వారంటైన్ సమయంలో టైమ్ పాస్ ఎలా? అంటే ఇదిగో ఇలా పెట్ డాగ్స్ తో కాలక్షేపం చేయడానికి సెలబ్రిటీలంతా ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి.. చరణ్.. దేవరకొండ.. ఛార్మి .. పూరి .. ఇలా ప్రముఖులంతా కోవిడ్ వల్ల బయటకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. నచ్చినట్టుగా పెట్స్ తో ఆడుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటే బోరింగ్ గా ఉంటోంది. ఎప్పుడెప్పుడు షూటింగుకి వెళదామా? అన్న ఆత్రాన్ని కనబరుస్తున్నారు కొందరైతే. ఇక పెట్ డాగ్స్ తో ఆడుకోవడంలో తనని కొట్టేవాళ్లే లేరు […]