భారత్ రత్న సౌండింగ్ తో పురస్కారం అందుకుని ఆనక చీవాట్లు తిన్న ఓ నటి గురించి సర్వాత్రా చర్చ సాగుతోంది. ఇటీవల గత కొంతకాలంగా వివాదాలతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన పాయల్ ఘోష్ గురించే ఇదంతా. మొన్ననే ఈ అమ్మడు రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ జెండా కప్పుకుంది. ఈలోగానే భారత్ రత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డు అందుకుంది. ఆ తరువాత నెటిజనులు తీవ్రంగా సూటి పోటి మాటలతో పాయల్ పై విరుచుకుపడ్డారు. అయితే ఆ […]
వివాదంతో ప్రచారం కిక్కిస్తుందా? అందుకేనా ఈ ఫోజులు? అంటూ పాయల్ ఘోష్ పై విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఇక వేధింపుల ఆరోపణలతో అప్పటివరకూ మర్చిపోయిన ఈ అమ్మడిని అంతా ఓమారు గుర్తు చేసుకున్నారు. ఇటు టాలీవుడ్ లోనూ పాయల్ పై ఆసక్తికర చర్చ సాగింది. ఇక ఇదే అదనుగా చూశారుగా.. ఇలా చిట్టి పొట్టి నిక్కర్లలో ఫోటోషూట్లతో చెలరేగిపోతోంది ఈ భామ. ఏం చేసినా ఇదంతా అవకాశాల కోసమే. కమర్షియల్ ప్రకటనల ఆదాయం కోసమే సుమీ. ఇక పాయల్ […]
బాలీవుడ్ లో మీటూ పేరుతో నటీమణులు తమకు ఎదురైన లైంగిక ఇబ్బందుల గురించి ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది జాతకాలు బయటపడుతున్నాయి.ఇటీవల ప్రముఖ దర్శకుడు చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది నటి పాయల్ ఘోష్. ఈ క్రమంలోనే తన న్యాయవాది ద్వారా వై-కేటగిరి భద్రత కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు లేఖ రాయడం సంచలనమైంది. పాయల్ ఘెష్ యొక్క న్యాయవాది నితిన్ సాట్పుట్ సోమవారం […]
మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కశ్యప్ పై పోలీస్ కేసు నమోదైంది. అయితే ఈ కేసు మరింత ముదిరిపాకాన పడుతోంది. తాజాగా పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేశారు. దర్శకుడు అనురాగ్ తనని చంపేస్తానని అంతు చూస్తానని బెదిరించాడని తన ప్రాణాలకు హాని ఉందని ఆరోపించడం సంచలనమైంది. బయటకు రావాలంటేనే భయపడుతున్నా. అనురాగ్ ఆయన వర్గం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ […]
మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన పేరును పాయల్ ప్రస్థావించడంతో కథానాయిక రిచా చద్దా పరువు నష్టం దావా వేయడం సంచలనమైంది. పాయల్ ఘోష్ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం నాడు పంపిన లీగల్ నోటీసును డెలివరీ చేయడానికి నిరాకరించారని రిచా చద్దా పేర్కొన్నారు. నోటీసు హార్డ్ కాపీని చేతితో అందజేయడానికి తన న్యాయ బృందంలోని సభ్యులు […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఆమె వాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో అనురాగ్ కశ్యప్ కు సినీ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తాప్సీ పొన్ను – రాధికా ఆప్టే – […]
‘ఊసరవెల్లి’ హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పాయల్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ‘ఒకసారి అనురాగ్ కశ్యప్ ని కలవడానికి వెళ్తే తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. లైంగిక వేధింపులకు గురి చేసాడని’ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు అందరూ బాలీవుడ్ లో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటుంటే.. ఇప్పుడు పాయల్ ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. ఈ వివాదంపై బాలీవుడ్ […]
‘ప్రయాణం’ ‘ఊసరవెల్లి’ చిత్రాల హీరోయిన్ పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘బాలీవుడ్ దర్శకుడొకరు నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడని.. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని అతను చెప్పాడని.. కానీ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నాన’ని అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. అప్పుడు ఆ డైరెక్టర్ ఎవరో చెప్పని పాయల్ ఘోష్.. తాజాగా […]