చిన్న వయసులోనే సీనియర్ హీరోలకు కూడా తల్లిగా నటించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది. ఇప్పటి వరకు ఆమె వయసు గురించి ఆమె లుక్ గురించి ఒక అంచనాతో ఉన్న వారికి ఈ లాక్ డౌన్ లో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు మరియు వీడియోలతో షాక్ ఇచ్చింది. ఆమె మోడ్రన్ లుక్ తో పాటు ఆమెలోని కొత్త యాంగిల్ ను చూపించింది. ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉన్న […]
వర్కవుట్లను ఆస్వాధిస్తూ చేయాలంటే మనసుండాలి. జిమ్ లో డంబెల్స్.. హెవీ వెయిట్స్ ఎత్తాలంటే చాలానే ఎనర్జీ ఉత్సాహం కావాలి. కానీ ఇదిగో ఇలా మ్యూజిక్ పెట్టుకుని ప్రత్యేకించి నృత్య భంగిమల్ని ప్రదర్శిస్తే అదేమీ అంతగా ఒత్తిడిని పెంచదు. అందుకే ఇదిగో జిమ్ ట్రైనర్లు ఇలా ప్రగతి మ్యాడమ్ లాంటి వారితో ఇలా చేయించేందుకు వెనకాడరు. పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన డ్యాన్స్ వర్కౌట్ సెషన్లకు సంబంధించి ఇప్పటికే రెగ్యులర్ గా అనేక వీడియోలను ఇన్ స్టాగ్రామ్ […]
టాలీవుడ్ నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే. డాన్స్ లు మరియు జిమ్ వీడియోలు ఫొటోలతో పదే పదే సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాల్లో చూసిన దానికి సోషల్ మీడియాలో ఆమెను చూసిన దానికి ఎంత తేడా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో వీడియోతో ప్రగతి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని కజురారే పాటకు ప్రగతి […]
స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించిన నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త హడావుడి ఎక్కువగా చేస్తున్నారు. స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటించి చాలా హుందాగా కనిపించిన ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రెండీ లుక్ లో కనిపించి ఈమె ఆమేనా అన్నట్లుగా అనిపించేలా ప్రగతి వీడియోలు చేసింది. దాంతో ఈమె బిగ్ బాస్ ఆఫర్ కోసం ఇలాంటి జిమిక్కులు చేస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. […]