బిగ్ బాస్ బేబి బికినీ బీచ్ సెలబ్రేషన్స్
తెలుగమ్మాయి తేజస్వి మదివాడ గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీపరిశ్రమలో నిలదొక్కుకునేందుకు తనని తాను ట్యూన్ చేసుకునే విధానం సాటి వారిలో స్ఫూర్తి నింపుతోంది. తెలుగులో అడపాదడపా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే సోలో నాయికగా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బిగ్ బాస్ తెలుగు తనకు అంతో ఇంతో క్రేజ్ ను తెచ్చింది. అటుపై బుల్లితెర షోల్లోనూ తేజస్వి మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆశించిన ఆఫర్లు […]
