అతిలోక సుందరి కూతుళ్ల మనస్తత్వానికి ప్రతీకగా..!

అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అనంతరం జాన్వీ.. ఖుషీ కపూర్ విషయంలో పాపా(డాడీ) బోనీకపూర్ ప్రతి సందర్భంలోనూ ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఇక అన్నగారు అర్జున్ కపూర్ అయితే చెల్లెళ్లపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. చెల్లెళ్లను ఎంతో మురిపెంగా లాలనగా చూసుకుంటూ శభాష్ అనిపిస్తున్నాడు. అదంతా సరే కానీ.. ఈ లాక్ డౌన్ లో బోనీ ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి తెలుసుకోవాలనుంటే ఇదిగో […]

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించినట్లే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మోషన్ పోస్టర్ లో అంబేద్కర్ మరియు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఫొటోలో మధ్యలో […]