మంచి మనసు చాటుకున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ మాట కఠువు అయినా మనసు చిన్న పిల్లల మనసు అని ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్న బాలకృష్ణ తాజాగా మరోసారి తనలోని మానవత్వంను చాటుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త నరసింహప్ప యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా పని చేస్తున్న ఆయన మృతితో కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అనే […]
