టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసు ఏమైంది…?
సుశాంత్ సింగ్ కేసులో అరెస్టుల పర్వం తెలిసింది. బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించిన తరువాత రియా చక్రవర్తిని స్థానిక కోర్టు సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి పేరు ట్విట్టర్ ఖాతా నుండి కొన్ని ట్వీట్లు విస్మయపరిచాయి. అవన్నీ నేటి ఉదయం వైరల్ అయ్యాయి. రియా ఏ తప్పు చేయకుండా అరెస్టయ్యిందని ఇది అన్యాయమని ఆయన ఆవేదనను వ్యక్తం చేయడమే గాక.. సుశాంత్ బతికి ఉంటే అరెస్టయ్యేవాడని అవన్నీ […]
