భర్త శ్రేయస్సు కోసం మిహీక ఉపవాస ధీక్ష

భర్త శ్రేయస్సు కోసం భార్య సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం చూసేదే. ఈ ఆచారానికి తెలుగు సాంప్రదాయంలో ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం ఉపవాస ధీక్షలకు సమయం ఆసన్నమైన వేళ నూతనవధూవరుల ఉపవాస ధీక్షలు తెలుగు నాట ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ యంగ్ హీరో.. భళ్లాల దేవ రానా సతీమణి మిహీక కూడా ఉపవాస ధీక్షను ఆచరించారు. అయితే ఇది ఉత్తరాది ట్రెడిషన్ లో. […]

మిహీకతో దేవుడు చిన్నప్పుడే ముడి వేశాడా రానా?

టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్ల ప్రేమకథలు సినిమా కథల్ని తలపిస్తున్నాయి. నాగచైతన్య- సమంత ఏడేళ్లుగా ప్రేమించుకుని ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. నితిన్ ప్రేమకథ కూడా ఇంతే. రీసెంట్ గా తెరపైకొచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ కి కూడా కొన్నేళ్ల క్రిందటే బీజం పడింది. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మొన్న ఆగస్టు 8న వివాహం చేసుకున్న […]