పవన్ రీమేక్ లో రానా .. ముహూర్తం ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మూవీలో పవన్ తో పాటు నటించబోతున్న ఆ హీరో ఎవరా..? అన్న ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాలో పవర్ స్టార్ తో బల్లాల దేవ రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. రేపు (21 డిసెంబర్) ఆదివారం లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. సస్పెన్స్ కు తెర.. పవన్ తోపాటు […]

సునీత.. రామ్ ల వివాహంకు ముహూర్తం ఖరారు

ప్రముఖ గాయిని సునీత ఇటీవల రెండవ పెళ్లికి సిద్దం అయిన విషయం తెల్సిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేని తో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. సునీత పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. దాంతో అంతా కూడా ఆమె వివాహంకు సంబంధించిన తేదీ విషయమై ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రెండు వైపుల కుటుంబ సభ్యులు సునీత రామ్ ల పెళ్లికి ముహూర్తంను ఖరారు చేయడంతో పాటు […]

మెగాస్టార్ 153 ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిది నెలల తర్వాత ఈనెల 9వ తారీకు నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు అధికారికంగా డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకు ముందుతో పోల్చితే ఈసారి షెడ్యూల్ ను కుదించి తక్కువ రోజుల్లోనే సినిమాను షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లోనే ఆచార్యకు గుమ్మడి కాయ […]