మేం ముగ్గురం కాబోతున్నాం.. ప్రకటించిన హీరోయిన్!
‘రిచా గంగోపాధ్యాయ..’ 2010లో ‘లీడర్’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఈ చిత్రం తర్వాత మిరకాయ్ మిర్చి సారొచ్చారు వంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రిచా. అయితే.. ఆ తర్వాత కొద్దికాలంలోనే నటనకు గుడ్ బై చెప్పిందీ బ్యూటీ. 2013 లో యాక్టింగ్ కు పర్మనెంట్ గా ప్యాకప్ చెప్పేసి యుఎస్ వెళ్లిపోయింది. ఈ మధ్య తన బిజినెస్ స్కూల్ క్లాస్మేట్ జో లాంగెల్లాను వివాహం చేసుకుంది. అయితే.. ప్రస్తుతం తాను […]
