హీరోయిన్స్ ఫిట్ గా ఉండేందుకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవ్వాలంటే వరుసగా ఆఫర్లు దక్కించుకోవాలి. అలా వరుస ఆఫర్ల కోసం ఫిట్ గా ఉండటం తప్పనిసరి. అందుకే హీరోయిన్స్ దాదాపు అంతా కూడా ప్రతి రోజు గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సమంత కూడా చాలా కష్టపడి వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిజిక్ కోసం ఎంతగా కష్టపడుతుంది అనే విషయం గతంలో షేర్ చేసిన […]
రాశిఖన్నా హైదరాబాద్ లో సెటిలైన దిల్లీ అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినా కుర్రహీరోలతో ఆఫర్లు అయితే కొదేవేమీ లేదు. `జై లవ కుశ`లో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నా పెద్దగా రాశికి ఒరిగిందేమీ లేదు. రీసెంట్ గా చేసిన `వరల్డ్ ఫేమస్ లవర్` దారుణంగా ఫ్లాపై నిరాశను కలిగించింది. దీంతో చాలా కాలానికి.. తెలుగులో రాశికి అవకాశాలు దక్కడం కష్టంగా మారింది. ప్రస్తుతం రాశిఖన్నా తమిళ ఇండస్ట్రీలో తన […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన రష్మిక సుకుమార్ నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఆమె తిరిగి వెళ్లి పోయారు. ప్రస్తుతం రష్మిక మందన్న కర్ణాటకలో ఉంది. త్వరలోనే పుష్ప షూటింగ్ లో జాయిన్ కాబోతుంది. ఈ ఖాళీ సమయంను ఆమె ఫుల్ గా వాడేసుకుంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయడంతో పాటు చాలా సంతోషంగా గడిపేస్తుంది. ఇదే […]