మాస్టర్ ఓటీటీలోనా..? అస్సలు వద్దంటున్న విజయ్ ఫ్యాన్స్..

ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాపై వస్తున్న ఓ తాజా అప్డేట్తో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారట. నిజానికి మాస్టర్ చిత్రం గత వేసవిలోనే రిలీజ్ కావల్సింది. కానీ కరోనా లాక్డౌన్తో ఆగిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలు ఒక్కోటీ సడలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకొనేందుకు కూడా అనుమతులు వచ్చాయి. దీంతో మాస్టర్ సినిమా దీపావళికి వచ్చేస్తుందంటూ […]

మొన్న విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సూర్య ఫ్యాన్స్

తమిళ సినీ ప్రముఖులకు రాజకీయాలతో దగ్గర సంబంధాలు ఉంటాయి. కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే మరి కొందరు సినిమా పరిశ్రమలోనే ఉండి రాజకీయాల్లో తమకు నచ్చిన వారికి మద్దతు ఇస్తూ ఉంటారు. తమిళనాట ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇప్పుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్నాడు.. త్వరలో రజినీకాంత్ కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయ్యింది. ఇక వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది కూడా ప్రత్యక్షంగా లేదా […]