బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ అంటూ అయిదు ఆరు వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ నెటింట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన కాకుండా మరెవ్వరికి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఇచ్చినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు అన్నంతగా హడావుడి కొనసాగింది. ఇప్పుడు అదే విధంగా అభిజిత్ విషయంలో జరుగుతుంది. అభిజిత్ కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నడుస్తోంది. అతడికి మద్దతుగా వేలాది మంది ఉన్నారు. సోషల్ […]
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అంటూ ఎంత బలంగా ప్రచారం జరిగిందో ఇప్పుడు అంతగా కాకున్నా ఒక మోస్తరుగా అభిజిత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అత్యధిక సోషల్ మీడియా క్రేజ్ ఉన్న వ్యక్తి అభిజిత్. అందుకే అభిజిత్ విన్నర్ అవుతాడు అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. కౌశల్ ఇటీవల తన వీడియోలో అభిజిత్ కు విజేత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ […]
బిగ్ బాస్ విజేతను నిర్ణయించేది.. ఎలిమినేషన్ ను నిర్ణయించేది ప్రేక్షకులు. కాని తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ బిగ్ బాస్ ను రెగ్యులర్ గా క్లోజ్ గా ఫాలో అయ్యే విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆటను రసవత్తరంగా మార్చాలనే ఉద్దేశ్యంతో పులిహోర బ్యాచ్ ను కంటిన్యూ చేస్తే గత సీజన్ మాదిరిగా ఈ సీజన్ కు మంచి రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ టీం భావించినట్లుగా […]