షాదీకి రెడీ అవుతున్న ‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు

ఆర్కే నాయుడు అనే పేరు వినగానే ‘మొగలి రేకులు సీరియల్ గుర్తొస్తుంది. అంతగా ఆ సీరియల్లో ఆ పాత్ర పాపులర్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్ర ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆ నటుడి పేరే ‘సాగర్’. ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ ఆ తరువాత ‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా ఆ క్రేజ్ ను చాలాకాలం పాటు కొనసాగించాడు. ఇప్పటికీ ఆయనను ఆర్కే నాయుడుగానే ప్రేక్షకులు గుర్తిస్తారు. బుల్లితెరపై […]

మొగలి రేకులు స్టార్ కు దిల్ రాజు ‘షాదీ ముబారక్’

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన మొగలి రేకులు సీరియల్ లో ముఖ్య పాత్రలో నటించిన ఆర్ కే నాయుడు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకు వెండి తెరపై మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. ఎట్టకేలకు ఆర్ కే నాయుడుకు హీరోగా అవకాశం దక్కింది. దిల్ రాజు బ్యానర్ లో షాదీ ముబారక్ అంటూ నిన్న ఒక సినిమాను ప్రకటించారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ను నేడు […]