బాలీవుడ్ సూపర్ స్టార్.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈమె ఫిల్మ్ మేకింగ్ లో విద్య ను అభ్యసించడంతో పాటు నటనలో శిక్షణ తీసుకుంది. అతి త్వరలోనే ఈమె ఎంట్రీ ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే పేజ్ 3 ఫొటోలు మరియు వీడియోలతో ఈ చిన్నది ఎప్పుడు మీడియాలో ఉంటూనే ఉంది. పార్టీలు పబ్ ల్లో తెగ ఎంజాయ్ […]
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గత కొన్నాళ్లుగా బ్రౌన్ కలర్ గర్ల్ అంటూ పిలవబడుతుంది. ఆమెను సోషల్ మీడియాకు దూరంగా ఉంటే బాగుంటుందని కొందరు.. మీ నాన్న పరువు తీయకుండా ఉండాలంటే మీరు సోషల్ మీడియాలో మీ ఫొటోలు పెట్టవద్దంటూ మరి కొందరు ఆమెను ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. అవన్ని పట్టించుకోకుండా ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయిన సుహానా రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అందరి దృష్టిని […]
అన్నీ సరిగా కుదిరితే ఈపాటికే కింగ్ ఖాన్ నటవారసురాలు సుహానా ఖాన్ వెండితెర ఆరంగేట్రం జరిగిపోయేది. కానీ సీమ్ మొత్తం రివర్సయ్యింది. కరోనా మహమ్మారీ ఊహించని విపత్తులా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్ లో డెబ్యూ నాయిక గా సుహానా ఖాన్ ఎంట్రీ ఏమంత బాగోదేమో! అందుకే ఇప్పటికి ఆ టాపిక్ కట్ చేస్తున్నారు ఖాన్ జీ. ఇకపోతే సుహానా మాత్రం సోషల్ మీడియాల్లో చాలా స్పీడ్ గానే ఉంది. ఈ రోజు సుహానా ఖాన్ […]