సినిమా అన్నప్పుడు హీరో తన్నాలి.. విలన్ పడాలి. హీరో ఎంత గట్టిగా కొడితే సినిమాలో హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. విలన్ ఎంత పవర్ ఫుల్ అయినా క్లైమాక్స్ లోనే లేక మద్యలోనే అయినా హీరో చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. కాని ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విలన్ సోనూ ...
Read More »Tag Archives: సోనూ సూద్
Feed Subscriptionవిలన్ కు ‘హీరో ఆఫ్ ది ఇయర్’ ఇచ్చిన యాహూ
ఈ ఏడాది ఆరంభం వరకు సోనూ సూద్ అంటే ఒక మంచి నటుడు.. విలన్ గా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న వ్యక్తి. సౌత్ తో పాటు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు ఉంది. కరోనా లాక్ డౌన్ సమయంలో అనూహ్యంగా అతడి ఇమేజ్ మారిపోయింది. విలన్ కాస్త హీరో అయ్యాడు. అది ...
Read More »మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్
సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా లాక్ డౌన్ వేళ అతడు చేసిన సేవానిరతిపై ఇప్పటికీ దేశంలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ క్షణాల్లో వాలిపోతాడు సోనూసూద్. సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు అన్న పేరు తెచ్చుకున్నారు..సోనూసూద్ చేసిన.. చేస్తున్న సేవా ...
Read More »పోటీనిచ్చే ఏకైక వారసుడు.. సోనూ సూద్ కొడుకుని చూశారా?
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు.. జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ…! ప్రస్తుతం సోనూసూద్ సీన్ అలానే ఉంది మరి. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎనలేని గుర్తింపు పొందిన సోనూ వారసుడిని పరిచయం చేశాడు. ఇటు నిరంతర సేవాకార్యక్రమాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సోనూ ...
Read More »ఆ ఊరికి ఇంటర్నెట్.. సోనూ సూద్ మరో ఔదార్యం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సేవా తత్పరతలో దేశంలోనే సాటిలేకుండా ముందున్నారు. ఎవ్వరూ ఏమీ అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. చేతికి ఎముకే లేకుండా ఆయన సాయం చేస్తున్నారు. తాజాగా ఆ ఊళ్లో ఇంటర్నెట్ రాక కొండపైకి వెళ్లి చదువుకుంటున్న స్వాప్నిల్ అనే విద్యార్థిని బాధను సోనూ సూద్ అర్థం చేసుకున్నాడు. ఆమె వివరాలు అడిగి మరీ ...
Read More »