ఆహాని చూసి.. కొరివితో తల గోక్కుంటారా?
చాలా ముందు చూపుతో ఆహా-తెలుగు ఓటీటీని ప్రారంభించారు అల్లు అరవింద్. కానీ దీనిని సక్సెస్ చేసేందుకు ఆయన పెడుతున్న పెట్టుబడులు చూసి చాలామందికి కళ్లు భైర్లు కమ్ముతున్నాయి. వందల కోట్లను వెచ్చిస్తున్నారన్నది థింక్ చేస్తేనే సౌండ్ ఉండదు. అయినా.. కొరివిని చూసి దాంతోనే తల గోక్కున్నట్టు ఈ రంగంలోకి పలువురు రంగ ప్రవేశం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరా నిర్మాతలు కం సౌండ్ పార్టీలు? అంటే.. ఇప్పటికి సస్పెన్స్. ఆహాకి ఆరంభం అంతగా క్రేజు లేదు. కానీ […]
