కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్నిదేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరికొన్ని దేశాల్లో సెకండ్వేవ్ ముంచుకొస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలో ఉంటే కరోనా పోకేముందే మరో మహమ్మారి సిద్ధంగా ఉన్నదని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారిచేసింది. అది కూడా ...
Read More » Home / Tag Archives: Dangerous Disease
Tag Archives: Dangerous Disease
Feed Subscriptionకరోనా : కోలుకున్నా.. ప్రతి ఐదుగురిలో ఆ అనారోగ్య సమస్యలు
కసారి కరోనా బారినపడి కోలుకుంటే మరోసారి ఇక ఎటువంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తున్నారు. ఇష్టారాజ్యంగా బయట తిరిగేస్తున్నారు. మళ్లీ సమస్యలు రావు..అన్నది నిజం కాదని తాజాగా ఒక పరిశోధన తేల్చింది. కరోనా బారినపడి కోలుకున్న వారికీ అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...
Read More »రెండోసారి కూడా కరోనా…ఈ కారణం వల్లే సోకేది
కరోనా వైరస్ వచ్చిన వారి లో చాలా సందేహాలు లెక్క లేనన్ని అనుమానాలు ఉంటున్నాయి. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న తర్వాత మరోసారి దాని బారిన పడమని చాలా మంది అనుకుంటున్నారు. తమకు ఇక ఏమీ కాదని విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. మాస్కు ధారణ భౌతిక దూరం సహా ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. తాజాగా ...
Read More »