బిబి4 లీక్ : కుమార్ సాయి ఎలిమినేషన్!?
తెలుగు బిగ్ బాస్ ఆరు వారాలు పూర్తి అయ్యింది. మొదటి అయిదు వారాల్లో అయిదుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే అయిదుగురిలో నలుగురు అమ్మాయిలే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయిలు ఇప్పటి వరకు బిగ్ బాస్ విజేత అవ్వలేదు. బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా అమ్మాయిలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు పెరుగుతున్నారు. ఆరవ వారంలో కూడా అయిదవ లేడీని ఎలిమినేట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ నిర్వాహకులు […]
