Home / Tag Archives: Meera Chopra

Tag Archives: Meera Chopra

Feed Subscription

అగ్గి రాజేసే స్కిల్ లో మీరా టెక్నిక్ వేరే

అగ్గి రాజేసే స్కిల్ లో మీరా టెక్నిక్ వేరే

ఉన్నట్టుండి వివాదం రాజేసి ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది మీరా చోప్రా. నేరుగా మంత్రి కేటీఆర్ కే ఫిర్యాదు చేసి హీటెక్కించింది. ఆ గొడవలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి సమస్యను సత్వరం పరిష్కరించారు. మీరాను సామాజిక మాధ్యమాల్లో వేధించిన వారికి తగిన బుద్ధి చెప్పారు. పవన్ హీరోయిన్ ...

Read More »

ఇలా చూస్తే ఉద్రేకం కలగడం లేదన్న పవన్ హీరోయిన్

ఇలా చూస్తే ఉద్రేకం కలగడం లేదన్న పవన్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమాలో ఆ తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కనిపించిన ముద్దుగ్మ మీరా చోప్రా గుర్తు ఉంది కదా. ఈమె ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా రెగ్యలర్ గా పోస్ట్ లు పెట్టడం సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె కరోనా లాక్ ...

Read More »
Scroll To Top