పాయల్ తో నిర్మాతకు 7 కోట్ల నష్టం..!?

టాలీవుడ్ అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించారు సి.కళ్యాణ్. నటసింహా నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాల్ని నిర్మించారు. మునుముందు అగ్ర హీరోల కాల్షీట్ల కోసం వేచి చూస్తూ ప్రస్తుతానికి పరిమిత బడ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడిగానూ ఆయన సుపరిచితం. అయితే అంత పెద్ద నిర్మాత తన కథానాయిక మాయ చేయడంతో నష్టపోయారట. ఇంతకీ ఏ సినిమా విషయంలో? ఎవరా కథానాయిక? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఇంతకుముందు ఆర్.ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్ పుత్ నటించిన ఆర్.డి.ఎక్స్ గురించే ఈ చర్చంతా. ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించారు. పాయల్ నాయికా ప్రధాన పాత్రలో నటించగా.. ఓ యువహీరో లవర్ బోయ్ గా రొమాంటిక్ పాత్రలో నటించారు.

అప్పట్లో ఈ మూవీ ట్రైలర్ చూసి పాయల్ మరీ డీగ్రేడ్ పాత్రలో నటిస్తోందంటూ అభిమానులు దుమ్మెత్తిపోశారు. అప్పుడే ఇలా దిగజారడం సరికాదని విమర్శించారు. ఆ తర్వాత సినిమా రిలీజై డిజాస్టరైంది. అయితే తాను చేసిన తప్పిదం వల్లనే తనకు 7కోట్లు నష్టం వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో సి.కళ్యాణ్ అంగీకరించారు.

నిజానికి మంచి డెప్త్ ఉన్న కథను ఎంపిక చేసుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టడం కోసం ట్రైలర్ ని శృంగారభరితంగా చూపించాలని సినిమాలో సీన్లన్నిటినీ ఓ చోట చేర్చారట. దాంతో ఆ ట్రైలర్ పై మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాయల్ ని మరీ టూమచ్ గా చూపించారని విమర్శించారు. సోషల్ మీడియాల్లోనూ ఇదే వైరల్ అయ్యింది.

దీంతో పాయల్ తనవద్దకు వచ్చి మొరపెట్టుకుందట. “ఈ ట్రైలర్ కారణంగా తన ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోంది` అంటూ పాయల్ వాపోవడంతో ఆమె మాటల్ని గౌరవిస్తూ .. మరో కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి తరహాలో పాయల్ రాజ్ పుత్ ఫైట్స్ చేస్తూ కనిపిస్తుంది. అయితే దీనిపైనా కుర్రాళ్లు పెదవి విరిచేశారు. మరీ విజయశాంతిలా చూపిస్తారా? అంటూ అలా కూడా నెగెటివ్ అయ్యిందట. దీంతో థియేటర్లకు ఎవరూ రాలేదు. అలా ఓపెనింగ్స్ కరువై 7 కోట్ల నష్టం వాటిల్లిందట. తాను చేసిన చిన్న తప్పువల్ల నిర్మాతగా కోట్లు నష్టపోయానని సి. కళ్యాణ్ తెలిపారు. మొత్తానికి తప్పేంటో గ్రహించి అంగీకరించిన నిర్మాతను ప్రశంసించి తీరాలి. అలాగే ఆర్.డి.ఎక్స్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా ఎంపిక తన తప్పేనని పాయల్ అంగీకరిస్తుందేమో చూడాలి.

Related Images:

అందాల ఆరబోతకు ఓకే కానీ కండీషన్స్ అప్లయ్

పాయల్ కెరీర్ ఆరంభమే బోల్డ్ ఎటెంప్ట్ తో కుర్రకారుకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఆర్.ఎక్స్ 100 లో ఎఫైర్ క్వీన్ గా ఆకట్టుకుని ఆ వెంటనే ఆర్.డి.ఎక్స్ లో బాంబర్ లా విస్పోటనానికి కారణమైంది.

సరిగ్గా అదే పాయింట్ ఈ అమ్మడి కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. ఇటీవల విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ ఆఫర్ తప్ప వేరొక మంచి ఆఫర్ ఏదీ ఈ అమ్మడిని వరించనే లేదు. అగ్ర హీరోల కన్ను ఎందుకనో ఈ అమ్మడి వైపు ప్రసరించడం లేదు. చిరంజీవి.. నాగార్జున.. బాలయ్య వంటి స్టార్లు ఈ భామకు అవకాశం ఇవ్వకపోవడం విస్మయం కలిగించేదే. ఇక ఇతర అగ్ర హీరోలు సైతం బాలీవుడ్ భామలకో మల్లూ భామలకో అవకాశాలిస్తున్నారు కానీ పాయల్ కి ఛాన్సివ్వడం లేదు.

అయితే ఇప్పుడున్న డైలమా నుంచి బయటపడేందుకు పాయల్ చేయని ప్రయత్నం లేదు. సోషల్ మీడియా వేదికగా నిరంతరం వేడెక్కించే స్టింట్ తో టచ్ లో ఉంది. ఇప్పటికి యూత్ లో ఉన్న క్రేజ్ ని ఎలాగైనా ఇంకా పెంచుకోవాలని ట్రై చేస్తోంది. అయితే ఈ బ్యూటీకి మాత్రం ప్రాపర్ అవకాశాలు రావడం లేదు. ఎంత సేపు అడల్ట్ కంటెంట్ తో ఉన్న ఆఫర్సే వస్తున్నాయిట. పైగా ఈ బ్యూటీ యాక్ట్ చేయాలంటే 40 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. పెద్ద హీరోలైతే ఈ బ్యూటీ వైపు కూడా చూడటం లేదు. కనీసం రవితేజ నుంచి అయినా పలకరింపు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Related Images:

Payal Trying Hard To Get Success In Tollywood!

Titillating beauty Payal Rajput who amazed the Telugu audience with her bold act in ‘RX100’ has failed to utilize the craze. She went to act in some worthless films like ‘RDX Love’ which backfired. She even worked with heroes like Venkatesh and Ravi Teja in ‘Venky Mama’ and ‘Disco Raja’ respectively but they did not help her career in any way.

She is trying hard to get good offers and increase her craze but nothing is working in her favor. She is getting roles filled with adult content due to ‘RX100’ and these kinds of roles will not take her anywhere. On top of that, sources say that Payal is reportedly demanding around 40 lakhs for a project and producers are reportedly not keen on paying her such high amounts.

Big heroes are not even looking her as an option as doesn’t have any hits. Her bold heroine image and frequent sensuous posts on social media are not helping either. It is to be seen which hero shows interest in her and give her an opportunity.

Related Images:

Payal Looks Stunning In The New Shape

The hottie of Tollywood, Payal Rajput is one actress who is enjoying all the acts in this crisis time. The actress went missing in Tollywood after ‘Venky Mama’. Later on this crisis happened. Payal has mesmerized all the audience with her role ‘Indu’ in the film ‘RX 100’.

The film directed by Ajay Bhupathi has showcased all her assets in whatever way possible in all the scenes in the movie. The movie definitely got Payal as a huge bonus to go that bold in traditional Tollywood.

Payal in a recent Instagram post has shared her new look that show cased her fab fit look. She has written a note that she has lost weight from 63 to 58. She is just a stunner in this fab look just teasing her new found curves!

Payal is slowly picking good opportunities in Telugu but her hot factor is dampening the chances with bigger stars. All the young brigade of actors still want her in films if not as lead actress she better fits their bill as an item girl dancing in a special number!

Related Images:

Richa Chadha Takes Legal Actions On Payal & KRK!

It is known that Bollywood actress Richa Chadha is quite vocal on her opinions and is never afraid of speaking her mind. The talented actress well known for her movies like ‘Masaan’, ‘Fukrey’ series and popular web-series ‘Inside Edge’ is in the news a lot lately due to the allegations, Payal Gosh made on Anurag Kashyap.

The Bollywood director has been accused of #MeToo allegations by Payal Ghosh and the actress mentioned Richa Chadha’s name a couple of times when disturbed the ‘Masaan’ actress.

Richa filed a lawsuit against Payal Ghosh in High Court and she even filed a lawsuit on Kamal R Khan along with another news channel for criticizing and defaming her. She asked for a monetary compensation of around one crore and requested for an interim or even permanent relief from these three making any more defamatory statements on her.

Related Images:

Payal Makes A Huge Cry While Doing This

The hottie of Tollywood, Payal Rajput is one actress who is enjoying all the acts in this crisis time. The actress went missing in Tollywood after ‘Venky Mama’. Later on this crisis happened. Payal has mesmerized all the audience with her role ‘Indu’ in the film ‘RX 100’.

The film directed by Ajay Bhupathi has showcased all her assets in whatever way possible in all the scenes in the movie. The movie definitely got Payal as a huge bonus to go that bold in traditional Tollywood.

Payal in a recent Instagram post has shared her discomfort while she is undergoing the Corona Test. The Rest is done by inserting the swab into the nostril and this definitely causes discomfort but she has cried and shouted like a baby entertaining the onlookers! Beauty grabs attention even if they cry or fart!

Payal is slowly picking good opportunities in Telugu but her hot factor is dampening the chances with bigger stars. All the young brigade of actors still want her in films if not as lead actress she better fits their bill as an item girl dancing in a special number!

Aaaouchh 🤪🤪🤪 Back to work 🎬With all precautionary measures 👍 I was really scared of getting it done.The swab rotation for about 5 seconds inside the nose was horrifyingly uncomfortable but I’m glad I did it & tested negative ✅ “Do gaz ki doori hai zaruri ” #staypositive #coronatesting #healthoptimisation #spreadlove 🤍

null

Related Images:

హార్డ్ కాపీ అందుకునేందుకు పాయల్ నిరాకరణ

మీటూ వేదికగా దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తన పేరును పాయల్ ప్రస్థావించడంతో కథానాయిక రిచా చద్దా పరువు నష్టం దావా వేయడం సంచలనమైంది.

పాయల్ ఘోష్ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం నాడు పంపిన లీగల్ నోటీసును డెలివరీ చేయడానికి నిరాకరించారని రిచా చద్దా పేర్కొన్నారు. నోటీసు హార్డ్ కాపీని చేతితో అందజేయడానికి తన న్యాయ బృందంలోని సభ్యులు పాయల్ ఘోష్ నివాసానికి వెళ్లారని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఘోష్ దానిని అంగీకరించడానికి నిరాకరించారు. ఆ తరువాత వారు ఆమెకు ఒక సాఫ్ట్ కాపీని పంపారు.

రిచా మాట్లాడుతూ “లీగల్ నోటీసు సాఫ్ట్ కాపీని మిస్ పాయల్ ఘోష్ కు పంపాం. నా వ్యక్తిగత న్యాయవాది కార్యాలయానికి చెందిన వ్యక్తితో కలిసి నోటీసు హార్డ్ కాపీని ఆమె నివాసానికి అందజేయడానికి వెళ్ళాడు. కానీ ఆమె (పాయల్) ప్రతినిధి అందుకునేందుకు నిరాకరించారు” అని తెలిపారు.

Related Images:

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడికి ఇద్దరు మాజీ భార్యల మద్దతు…!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఆమె వాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో అనురాగ్ కశ్యప్ కు సినీ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తాప్సీ పొన్ను – రాధికా ఆప్టే – రామ్ గోపాల్ వర్మ – అనుభవ్ సిన్హా – సుర్వీన్ చావ్లా – టిస్కా చోప్రా – సాయాని గుప్తా వంటి సెలబ్రిటీలు అనురాగ్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనురాగ్ మాజీ భార్య అయిన హీరోయిన్ కల్కి కోచ్లిన్ నుంచి కూడా ఆయనకు మద్దతు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో కల్కి సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

“డియర్ అనురాగ్.. సోషల్ మీడియాలో మీపై వస్తున్న ఆరోపణలను పట్టించుకోకండి. మీ స్కిప్ట్ ద్వారా మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగా కూడా ఇండస్ట్రీలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. వ్యక్తిగతంగా మీరు మహిళలను ఎంత సమర్ధిస్తారనే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మహిళల స్వేచ్చను కోరే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగా వృత్తిపరంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చూశారు. మన విడాకుల తర్వాత కూడా చిత్తశుద్ధితో నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్ లో అసౌకర్యానికి అసురక్షితకు లోనైనప్పుడు నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు తప్పుడు వాదనలు చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది మన ఫ్రెండ్స్ ని బంధువులను కుటుంబాలను నాశనం చేస్తుంది. అవరసరమైన సమయంలో ప్రేమను పంచే వ్యక్తులే కాకుండా చుట్టూ ఎవరూ లేనప్పుడు దయ చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. మీరు అలాంటి గౌరవానికి కట్టుబడి ధైర్యంగా ఉండండి. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి” అని తెలిపారు కల్కి కొచ్లిన్.

కాగా అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూడా ఇప్పటికే ఆయనకు మద్దతు తెలుపుతూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్తి బజాజ్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ”అనురాగ్ నువ్వు రాక్ స్టార్. మీరు ఇప్పటివరకు ఎలా మహిళలకు సురక్షితమైన ప్రదేశం సృష్టించి శక్తివంతం చేసారో అలానే చేస్తూ ఉండండి. ఇది ఇప్పటివరకు నేను చూసిన చౌకైన స్టంట్. మొదట ఇది నాకు కోపం తెప్పించింది. కానీ ఇప్పుడు ఇది నాకు గట్టిగా నవ్వు తెప్పిస్తోంది. మీరు మరింత గట్టిగా మీ గొంతును వినిపించండి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము” అని పోస్ట్ చేసింది. అయితే ఇప్పటివరకు అనురాగ్ కు బాలీవుడ్ ప్రముఖల నుండి మద్దతు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అనురాగ్ నుండి విడాకుల తీసుకున్న ఇద్దరు మహిళ.. అతనికి సపోర్ట్ గా నిలవడం అతని క్యారక్టర్ ని తెలియజేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

@anuragkashyap10

A post shared by Kalki (@kalkikanmani) on

Related Images:

Payal Fulfils Her Dream

The hottie of Tollywood, Payal Rajput is one actress who is enjoying all the acts in this crisis time. The actress went missing in Tollywood after ‘Venky Mama’. Later on this crisis happened. Payal has mesmerized all the audience with her role ‘Indu’ in the film ‘RX 100’.

The film directed by Ajay Bhupathi has showcased all her assets in whatever way possible in all the scenes in the movie. The movie definitely got Payal as a huge bonus to go that bold in traditional Tollywood.

Payal in a recent social media chat revealed that she is dreaming to have her own voice in her films soon and thus she fulfilled her dream by dubbing to her role in a latest film titled Narendra. The patriotic film is directed by Jayanth C Paranju. payal has shared her dubbing pic on the Instagram page to show her joy!

Payal is slowly picking good opportunities in Telugu but her hot factor is dampening the chances with bigger stars. All the young brigade of actors still want her in films if not as lead actress she better fits their bill as an item girl dancing in a special number!

Related Images: