ఆకాష్ పూరి ఓటీటీ ఛాయిస్.. సరైన నిర్ణయమేనా?
ఒక అప్ కం హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే అది అతడికి కలిసొచ్చే అంశమా లేకపోతే మైనస్ అవుతుందా? అంటే .. ఒక్కొక్కరూ ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. పెద్ద తెరపై విజువల్ బ్రిలియన్సీ వేరు. ఓటీటీ పేరుతో స్మార్ట్ టీవీ .. ఫోన్లలో చూడడం వేరే. ఆ అనుభూతి వేరు.. ఈ అనుభూతి వేరు. అయితే ఓటీటీలో ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటే థియేటర్లలో కొద్దిమందికి మాత్రమే సినిమా రీచ్ అవుతుంది. ఇలా చూస్తే రెండు […]
