సామ్ జామ్.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్

అక్కినేని కోడలు సమంత వరుసగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సామ్ జామ్ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తున్నారు. ఆహా- తెలుగు ఓటీటీలో వరుస ఇంటర్వ్యూల హంగామా గురించి తెలిసినదే. ఇక ఇదే వేదికపై ప్రస్తుతం స్టార్ మాలో టెలీకాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ఇంటి సభ్యుడు అభిజీత్ కి జాక్ పాట్ తగిలిందని తెలిసింది. అతడు ఇంటి నుంచి బయటికి రాగానే సామ్ జామ్ వేదకపై సందడి చేస్తాడట. ఇక ఈ ఇంటర్వ్యూలో అభిజీత్ గుట్టు మట్లు మొత్తం […]

‘సామ్ జామ్’.. ఈసారి రానా నాగ్ అశ్విన్

‘సామ్-జామ్’ పేరుతో సమంత హోస్ట్ గా అల్లు అరవింద్ సారథ్యంలోని ‘ఆహా’ ఓటీటీలో తొలి ఎపిసోడ్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్లో హీరో విజయ్ దేవరకొండను కూర్చోబెట్టి సమంత యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ మానసిక నిపుణుడిని.. వైద్యుడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం.. ఆ వెంటనే ఓ పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడించడం.. మధ్యమధ్యలో వైవా హర్షం ఎందుకు వస్తున్నాడో.. ఎందుకో పోతున్నాడో తెలియకపోవడం కన్పించాయి. మొత్తానికి షో నిర్వాహాకులు […]

‘సామ్ జామ్’ టాక్ షో కి గెస్ట్ గా రౌడీ..!

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా కోసం స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘సామ్ జామ్’ అనే స్పెషల్ టాక్ షో కి హోస్ట్ గా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ టాక్ షో గురించి ఆహా టీమ్ అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ లేడీ దర్శకురాలు నందిని రెడ్డి దీనిని నిర్వహిస్తారు. ‘ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని.. సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం.. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం వంటివి ఇందులో […]