ఎన్టీఆర్ పైనే రాజకీయాలా..? ఖబడ్ధార్ అంటూ వార్నింగ్!
అన్నగారు ఎన్టీఆర్ అంటే చెవి కోసుకుంటారు వైవియస్ చౌదరి. మీడియా సమావేశాల్లో అన్నగారి పేరు తలవనిదే ఆయన ఉపన్యాసం అస్సలు సాగదు. అంతగా తారకరాముడిని ఆరాధిస్తారు వైవియస్. ఎన్టీఆర్ కుటుంబ హీరోలంటే ఎంతో లాయల్ గా ఉండే వైవియస్ హరికృష్ణ- బాలకృష్ణలతోనూ సినిమాలు చేశారు. అలాగే ఆయన మెగా హీరోలతోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ కుటుంబం నుంచి సుప్రీం హీరో సాయి తేజ్ ని హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. వై.వి.ఎస్ చౌదరి ఇటీవల […]
