వర్మ హీరో కొత్త లుక్ కు అంతా షాక్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల్లో నటించిన హీరో ఫర్దీన్ ఖాన్ గత పదేళ్లుగా కనిపించకుండా పోయాడు. పదేళ్ల పాటు బిజీ హీరోగా వరుసగా సినిమాలు చేసిన ఫర్దీన్ 2010 తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ సమయంలోనే వర్కౌట్ లు మానేశాడో లేక విపరీతంగా తిన్నాడో కాని గుర్తు పట్టలేనంతగా బరువు పెరిగాడు. ఒకానొక సమయంలో ఫర్దీన్ ఖాన్ అంటూ అభిమానించే వారు కూడా ఆయన్ను దగ్గర […]
